ADB: ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన


