హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుళ్లను ఢీకొట్టిన కారు

NGKL: జిల్లా కేంద్రంలో డయల్‌ 100 విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఓ యువకుడు కారుతో ఢీకొట్టినట్లు ‘సూర్య’ కథనం పేర్కొంది. మంగళవారం రాత్రి జరిగిన గొడవ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు పోలీసు ఉద్యోగి కుటుంబానికి చెందిన వ్యక్తిగా సమాచారం.