హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ

JN: పాలకుర్తి మండలం గూడూరు చెందిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ ఆకస్మిక మృతిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం గూడూరు గ్రామానికి వెళ్లి నరేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.