హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీటీసీలకు 11 నామినేషన్లు

కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియ తొలి రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముమ్మిడివరం మండలంలో 4, ఐ.పోలవరం మండలంలో 3, కాట్రేనికోన మండలంలో 4 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు మండలాలకు సంబంధించి జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.