హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా పర్యటించిన మంత్రి

GNTR: రేపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి బలపర్చిన TDP ఛైర్మన్ అభ్యర్థి అవర్ణ, కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా 1, 33, 34, 35, 36వ వార్డుల్లో మంత్రి సత్యప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్లలో సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించారు.