MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన శ్రీను (48) టిఫిన్ సెంటర్కు సామగ్రిని బైక్పై తీసుకువస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


