KNR: మానకొండూరు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఎండీ సల్మా నియమితులయ్యారు. TRS అధినేత్రి కవిత తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించడంపై సల్మా కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా విభాగం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా అధ్యక్షురాలిగా ఎండీ సల్మా


