ATP: గుంతకల్లు 10వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 1982 నుంచి పార్టీలో ఉంటూ, రెండుసార్లు గెలిచి కష్టకాలంలో నిలబడ్డా తనకు గుర్తింపు దక్కలేదని భావోద్వేగానికి గురయ్యారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. రెబెల్‌గా ఎన్నికల బరిలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లులో కౌన్సిలర్ టికెట్ దక్కలేదని టీడీపీ నేత ఆవేదన


