హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీసీ కెమరా చూసి దొంగలు పరారీ!

మహబూబాబాద్‌లో వింత ఘటన చోటు చేసుకుంది.  పట్టణంలోని  ఓ బిల్డింగ్‌లో చోరీ చేసేందుకు బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చారు. ముందుగా అక్కడ ఉన్న  సీసీ కెమెరాలో వారు కనపడకుండా ఉండేందుకు కెమెరాను బ్లర్ చేశారు. ఆ కెమెరాకు ఎదురుగా ఉన్న కెమెరాలో వారి బాగోతం మొత్తం రికార్డ్ అయింది. కెమెరాను ఆలస్యంగా గమనించిన నిందితు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.