NTR: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నందిగామలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. కాకాని వెంకటరత్నం కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్తో పాటు పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఓటర్లకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల్లో వేర్వేరు ప్రవేశ మార్గాలు కల్పించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించినా : కలెక్టర్


