హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గడువులోగా దాఖలు చేయాలి'

బాపట్ల జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21 నుంచి 23 వరకు జరుగుతుందని జడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాపట్ల కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్, జిల్లా రిటర్నింగ్ అధికారి భావన వశిష్ఠ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గడువులోగా దాఖలు చేయాలని ఆమె సూచించారు.