SKLM: ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి బహుళ సభ్యుల సమావేశంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు'


