హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి ఆలయంలో ముగిసిన శరన్నవరాత్రులు

WGL: భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు విజయదశమితో ముగిశాయి. అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించారు. సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారి కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఉత్సవాలకు సహకరించిన వారికి ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.