PLD: నరసరావుపేట పట్టణంలో రేపటి నుంచి రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా చేస్తామని పురపాలక సంఘం కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ప్రతి ఏటా సుమారు 12 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉండగా, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది 8 టీఎంసీలే విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే నీరు సరఫరా అవుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'రేపటి నుంచి ఒక పూట మాత్రమే మంచినీరు'


