NLG: దసరా పండుగ ముగియడంతో గ్రామాలనుంచి హైదరాబాద్ వైపునకు ప్రయాణాలు మొదలయ్యాయి. ఫలితంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నార్కెట్‌పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి నుంచి పంతంగి టోల్లాజా వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పంతంగి టోల్లాజా వద్ద హైదరాబాద్ వైపునకు 9 టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు.
తెలంగాణ
HYD-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం


