హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి'

VSP: జిల్లాలో మున్సిపల్, పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ఫిర్యాదులేమైనా ఉంటే రాజకీయ పక్షాల ప్రతినిధులు పరిశీలకులకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుల కోసం 9440810041, 7095599001 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.