BPT: చీరాల, రేపల్లె మున్సిపాలిటీల్లో ఈ నెల 28న జరిగే పోలింగ్ విధులకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం జరిగింది. కలెక్టరేట్లో సాధారణ పరిశీలకులు ఎ.ఎల్.పద్మావతి, కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈసీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, నిష్పాక్షికంగా సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి


