హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 9 రోజులుగా నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. బుధవారం రాత్రిఅమ్మవారి శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహించారు. దాండియా నృత్యాలు, కోలాటాల తో పురవీధులు సందడిగా మారాయి. ఆలయ సంస్థ చైర్మన్ జూలూరు రమేశ్‌ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గోపాల్, చేయూత అధ్యక్షుడు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.