SRCL: కోనరావుపేట రైతు వేదికలో గురువారం ఉదయం 9 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారి దుర్గరాజు తెలిపారు. పత్తి కొనుగోలు నాణ్యత ప్రమాణాలు, కేత్ బచావో అభియాన్, యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై మంత్రి రైతులతో మాట్లాడతారని పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
రైతు వేదికలో రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం: AO


