SDPT: కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై నిరసన వ్యక్తమైంది. ఇటీవల మంజూరైన తొమ్మిది ఇళ్లలో అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కేటాయింపులపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిజమైన నిరుపేదలకు, ఇల్లు లేని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకే ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై గ్రామస్తుల ధర్నా


