JGL: ఇబ్రహీంపట్నంలో పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడికి యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. మేడి రిత్విక్, సుంకేం నరేశ్‌పై పిట్ల సాయికృష్ణ బీర్ సీసాతో దాడికి యత్నించగా, నరేశ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
బీర్ సీసాతో దాడి.. నిందితుడు అరెస్ట్


