KMR: తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్‌ను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా పంచజన్య పథకాలను గడపగడపకు చేరేలా కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్‌కు సూచించారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కవితకు గైని శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
TRS జిల్లా అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్


