JGL: కోరుట్లలో కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దసరా నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవతో అర్బన్ కాలనీకి చెందిన రాజేందర్‌పై కిరణ్, అజయ్, జ్ఞానదీప్ దాడి చేశారు. ఈ ఘటనలో రాజేందర్ ఎడమ భుజం, మెడకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.
తెలంగాణ
కత్తితో హత్యాయత్నం.. ముగ్గురు అరెస్ట్


