హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక

KNR: శంకరపట్నం మండలం లింగాపూర్‌కు చెందిన జోష్ కుమార్ ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్‌-19 ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల-2 ప్రిన్సిపల్, పీడీ, పీఈటీ జోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.