SS: జిల్లాలో వివిధ మండలాల్లో జడ్పీటీసీకి ఎన్నికలకు సంబంధించి బుధవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారిగా నామినేషన్ వివరాలు.. బత్తలపల్లి, ధర్మవరం, గండ్లపెంట, కదిరి వైసీపీ -2, సీకెపల్లి జనసేన -1, రోళ్ల, ముదిగుబ్బ వైసీపీ -1, సోమందేపల్లి టీడీపీ -1, తాడిమర్రిలో టీడీపీ -1 కాంగ్రెస్ -1, వైసీపీ -2 నామినేషనలు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వివిధ మండలాల్లో 18 నామినేషన్లు దాఖలు


