MDK: బతుకమ్మ, దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో రావడంతో ప్రధాన రహదారులపై రద్దీ పెరిగింది. సిద్దిపేట జిల్లా దుద్దెడలోని రాజీవ్ రహదారి HKR టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది.
తెలంగాణ
తిరుగు ప్రయాణం.. హైవేలపై భారీ రద్దీ!


