MHBD: గూడూరు మండలం మదనాపురంలో అంబేడ్కర్ యువజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని అన్నారు. యువత సామాజిక చైతన్యానికి కృషి చేయాలన్నారు. సంఘ అభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
‘యువత సామాజిక చైతన్యానికి కృషి చేయాలి’


