KDP: సుండుపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులు మొత్తం 16 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో టీడీపీ తరఫున 15 మంది, జనసేన నుంచి ఒకరు నామినేషన్ వేశారు. వైఎస్సార్సీపీ తరఫున ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్లకు మరో రెండు రోజుల గడువు ఉండటంతో ఇతర పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగుతారా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
సుండుపల్లిలో కూటమి నుంచి 16 నామినేషన్లు


