MHBD: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల ఎంప్లాయిస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మిట్టకోల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎండీ నూరుద్దీన్, కోశాధికారిగా వేల్పుల వెంకన్న ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ
ఎంప్లాయిస్ సొసైటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ


