హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్మదినం సందర్భంగా కేసీఆర్‌తో ఎమ్మెల్యే భేటీ

MDCL: తన జన్మదినం సందర్భంగా BRSLP విప్, ఎమ్మెల్యే వివేకానంద్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో BRS అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.