CTR: పుంగనూరులో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఘర్షణలు, ఉద్రిక్తతల నడుమ తొలిరోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మజీద్ అహ్మద్ వెల్లడించారు. వీటిలో టీడీపీ తరఫున 6, వైసీపీ తరఫున 6 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్రిక్తతల నడుమ 12 నామినేషన్ల దాఖలు


