BDK: సింగరేణి కాంట్రాక్ట్ ఒక్కో కార్మికుడికి రావాల్సిన రూ.5,500 బోనస్‌ను వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో హెడ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. పండుగ ముగిసినా బోనస్ అందకపోవడంపై బుధవారం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేయకుంటే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
బోనస్ కోసం సింగరేణి కార్మికుల ఆందోళన


