ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నియమించుకుంది. అతడు గతంలో DC తరఫున 10 ఏళ్లు ఆడాడు. ఇప్పుడు అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం రావడం విశేషం. కాగా, DC హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ, బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్, బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్ వ్యవహరిస్తున్నారు.
క్రీడలు
అప్పుడు ప్లేయర్.. ఇప్పుడు అదే జట్టుకు కోచ్


