హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే తొలి టీ20.. ఎక్కడ చూడొచ్చంటే?

భారత్, న్యూజిలాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా రేపు మ.12:30 గంటలకు తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లను సోనీ ఛానెల్స్‌తో పాటు SonyLIV ఓటీటీలో వీక్షించవచ్చు. భారత స్క్వాడ్: సంజూ, అయ్యర్(C), అభిషేక్, ఇషాన్, తిలక్, నమన్, నితీష్, అక్షర్, భువనేశ్వర్, ప్రిన్స్, కుల్దీప్, దూబే, చక్రవర్తి, అర్ష్‌దీప్, సూర్యవంశీ.