భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ తెలిపాడు. కివీస్ పర్యటనలో బుమ్రా కంటే కూడా భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నాడు. అతడు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తూ స్వింగ్ రాబట్టగలిగితే, అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదన్నాడు. ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి క్రికెటింగ్ అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
బుమ్రా కంటే భువీ డేంజరస్: షేన్ బాండ్


