హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్ బౌలర్లకు వైభవ్ పెద్ద సవాలు: శాంట్నర్

రేపటి నుంచి భారత్-కివీస్ టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు తుది జట్టులో స్థానం దక్కితే అడ్డుకోవడం పెద్ద సవాలు అని తెలిపాడు. అందుకే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశామన్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనికి తుది జట్టులో అవకాశం కష్టమన్నప్పటికీ కివీస్ దృష్టి సారించడం విశేషం.