సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించడంతో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మీద 150+ స్కోర్ చేసిన అత్యధిక వయస్కుడైన కెప్టెన్‌గా బవుమా (36 ఏళ్ల 154 రోజులు) సరికొత్త రికార్డు సృష్టించాడు. అలాగే, WTC చరిత్రలో సౌతాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మార్‌క్రమ్ (4 సెంచరీలు) సరసన బవుమా నిలిచాడు.
క్రీడలు
టెంబా బవుమా అరుదైన రికార్డ్


