న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లోని సముద్ర తీరంలో నితీష్ రెడ్డి, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి సరదాగా గడిపారు. బీచ్‌లో సముద్రపు అలల మధ్య ఈ ముగ్గురు చిల్ అవుతున్న వీడియోను నితీష్ రెడ్డి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రీడలు
బీచ్‌లో సరదాగా గడిపిన భారత ఆటగాళ్లు


