హైదరాబాద్: 28°C
క్రీడలు

99 రన్స్‌కే ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగుల భారీ స్కోర్ సాధించిన సఫారీలు, ఆ తర్వాత ఆస్ట్రేలియాను 99 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో SA ఏకంగా 326 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. యాన్‌సన్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం ఫాలోఆన్ ఆడుతున్న ఆసీస్ ఓటమి తప్పించుకోవడం కష్టంగా కనిపిస్తోంది.