HYD: దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారితో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా మీదుగా వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
దసరా ఎఫెక్ట్.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్


