KDP: మున్సిపల్ ఛైర్మన్ పదవి అంటే అధికారం చెలాయించడం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత అని టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి భర్త తూగుట్ల మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని, పార్నపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలను పరిష్కారానికి కృషి: టిడిపి నేత మధు


