SDPT: జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో మెడికల్ వేస్ట్ సమస్య కలవరపెడుతోంది. సకాలంలో వ్యర్థాలను తొలగించకపోవడంతో వారాల తరబడి ఒకే చోట నిల్వ ఉంటున్నాయి. దీనివల్ల స్థానికులతో పాటు సిబ్బంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాగే చెత్త ఉంచగా, మున్సిపల్ కమిషనర్ స్పందించి తొలగించారు. తాజాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది.
తెలంగాణ
సిద్దిపేటలో కలవరపెడుతున్న మెడికల్ వేస్ట్ సమస్య


