PDPL: ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచులు బుధవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు మంత్రిని కోరారు.
తెలంగాణ
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు


