హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్యాణదుర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఎన్నికల వేళ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దొడగట్టకు చెందిన 14 కుటుంబాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పట్టణ అధ్యక్షుడు మాదినేని మురళి, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వీరంతా పసుపు కండువాలు కప్పుకుని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించబడ్డారు.