VKB: విజయదశమి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని చౌడాపూర్ మండలం వీరాపూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నరసమ్మ నరసింహులు, మాజీ వార్డు సభ్యుడు పంది సీనయ్యతో పాటు సీనియర్ నాయకులు మల్కయ్య, లక్ష్మయ్య, చెన్నయ్య, పెంటయ్య, బాలు, వెంకటేష్, ఆలుగడ్డ రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ శ్రేణులు


