కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మనోహర్ బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘాన్ని 48 వార్డులుగా విభజిస్తూ ఆమోదించిన గెజిట్, వార్డుల సరిహద్దులు, ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల ప్రవర్తనా నియమావళి'


