హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫారం-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్వో

NDL: సంజామల మండల కేంద్రంలో బుధవారం డీఈవో జనార్దన్ రెడ్డి పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఎంపీడీవో కార్యాలయంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో సాల్మన్, తహసీల్దార్ చంద్రశేఖర్‌తో కలిసి MPTC, ZPTC ఎన్నికల ఫారం-2 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో ప్రచూరించామన్నారు.