హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువారం కొడంగల్‌కు సీఎం

VKB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కొడంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం సీఎం నివాసం వద్ద కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పర్యటనకు సంబంధించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.