హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా ఆర్టిస్టులకే ఆ నిబంధనలెందుకు?: రజిత

HYD: ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల కార్యక్రమంలో నటి రజిత తన ఆవేదనను వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఆర్టిస్టులమనే కారణంతో సినిమాలకు ఆహ్వానించడం లేదని అన్నారు. పురుష నటులు తరచూ సినిమాల్లో కనిపిస్తున్నప్పుడు, మహిళా నటుల విషయంలోనే ఈ నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు. మహిళా కళాకారులకు కూడా తగిన అవకాశాలు కల్పించాలని కోరారు.