E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా తాడేపల్లి నాగరాజు, ఎంపీపీ అభ్యర్థిగా అత్తిలి దివ్యతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులుగా కొండ్రు ఇందిర, పటాన్ కాసిం భాష, పెద్ది రెడ్ల కాసులమ్మలను ఖరారు చేశారు. వీరంతా ఈ నెల 23వ తేదీ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి రూరల్ మండలంలో కూటమి అభ్యర్థుల ప్రకటన


